మల్టీపర్పస్ అవేర్నెస్ సొసైటీ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ చెన్నైకు చెందిన వారు బోడ. నాగేశ్వరరావు కు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (సోషల్ వర్క్) అందించనున్నారు.
మట్టి గణపతి- మహాగణపతి అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఇంట్లోనే నిమజ్జనం చేసిన మల్టీపర్పస్ అవేర్నెస్ సొసైటీ అధ్యక్షులు బోడా. నాగేశ్వరరావు నిమజ్జనం నీళ్లను మొక్కలకు పోశారు.
Annular Solar Eclipse -TV Shows on 21.06.2020
COVID-2019 -Questionnaires
https://docs.google.com/forms/d/18pdARwTYBTXfiGzw9-YRLYL9-T8LrymNxXSid-VVjdg/edit